Ticker

6/recent/ticker-posts

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించిన జడ్పీ చైర్మన్


 VSK NEWS: సావిత్రి బాయ్ పూలె జయంతి సందర్బంగా జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ .

 ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహన అధికారి సుబ్బారావు,ఉపముక్యకార్యనిర్వాహన అధికారి భీమేశ్వర్ , బీసీ నాయకుడు లక్కొజు గోపి , కార్పొరేటర్ కలవకొల్లు సాంబ , పామర్తి అచ్యుత్ గౌడ్ , జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు